ప్రజాసంఘాల వినతికి స్పందించిన రైల్వే శాఖ, కోవెలకుంట్ల స్టేషన్‌లో తిరుపతి-గుంటూరు రైలు నిలిపేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ప్రయాణికుల తగ్గుదలతో రద్దు చేసిన స్టాపింగ్‌ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా గురువారం ప్రజాసంఘాల నాయకులు స్టేషన్ మాస్టర్ గురు చరణ్ ప్రసాద్‌ను సన్మానించారు.