నేడు కొలిమిగుండ్లకు ఇద్దరు ఎంపీల రాక

నంద్యాల, అనంతపురం పార్లమెంట్ ఎంపీలు డాక్టర్ బైరెడ్డి శబరి, అంబికా లక్ష్మీ నారాయణ గురువారం కొలిమిగుండ్లలో పర్యటించనున్నారు. షిర్డీ సాయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీలో జరిగే గురుపౌర్ణిమ వేడుకల్లో పాల్గొనడంతో పాటు, కొలిమిగుండ్ల హైస్కూల్ జరిగే మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి హాజరవుతారని మేనేజింగ్ ట్రస్టీ రామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్