బేతంచెర్ల: సిద్ధప్ప గుడి చుట్టు ఉన్న కంప చెట్ల తొలగింపు

బేతంచెర్ల పట్టణం నందుగల పురాతన శైవ క్షేత్రం శ్రీ సిద్దేశ్వర ఆలయం చుట్టు పెరిగి పోయిన కంప చెట్లను, హిందూ దార్మిక సంఘాల నాయకులు, యువ కార్యకర్తలు శుక్రవారం సౌఖర్య వంతముగా శ్రమ దానం చేశారు. నగర పంచాయితి అధికారులు కూడా చొరవ చూపించారు. సిద్ధప్ప దేవాలయం ప్రాహరి చుట్టు బయట దార్మిక సంఘాల యువకులతో శ్రమదానం గావించి పరిశుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్