బేతంచెర్ల కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థిని బి. దివ్యాంజలి పదవ తరగతిలో 568 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందింది. ఆమె ఐఐఐటి నూజివీడులో ప్రవేశం పొందింది. ఈ విషయాన్ని గురువారం ప్రిన్సిపాల్ అబిదా బేగం ప్రకటించి, దివ్యాంజలిని అభినందించారు.