బేతంచెర్ల: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మోకాళ్లపై నిరసన

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలననూ, సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వై ఎల్లయ్య బేతంచెర్లలో సోమవారం అన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భాస్కర్ ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు మోకాళ్లపై నిల్చుని సోమవారం నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్