డోన్: హిందూ సమ్మేళనం కోసం ఏర్పాట్లు పూర్తి

డోన్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న హిందూ సమ్మేళనం కోసం ఏర్పాట్లను ప్రాంత కార్యకారణ యుగంధర్ సోమవారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో హిందూ సోదరులతో కలిసి పరిశీలించారు. సభా వ్యవస్థ, భోజనాలు, ర్యాలీ ఏర్పాట్లపై సూచనలు ఇచ్చిన ఆయన, సమ్మేళనం రోజున నిర్వహణ సమితి శాంతియుతంగా, శ్రద్ధగా కార్యక్రమాలను నిర్వహించి, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్