డోన్‌లో సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

డోన్‌లో టీడీపీ కార్యాలయంలో, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 34 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఆర్థిక సహాయం వైద్య అవసరాలు మరియు ప్రమాదాల బాధితులకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అవసరంలో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్