డోన్ సింగిల్ విండో చైర్మన్ ప్రమాణ స్వీకారం

డోన్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సింగిల్ విండో చైర్మన్‌గా చనుగొండ్ల శ్రీరాములు, కమిటీ సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అభివృద్ధికి సంఘాలు కృషి చేయాలని, సింగిల్ విండో ద్వారా రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్