డోన్: మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు పిలుపు

డోన్‌లో సీఐటీయూ నాయకులు కార్మిక వర్గానికి మే డే సందర్భంగా హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కార్మికులు, రైతులు, ఉద్యోగులు కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్