డోన్: క్యూబాకు సంఘీభావం తెలిపిన ఏపీ రైతు సంఘం

బేతంచెర్ల ఆర్ఎస్ రంగాపురంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో క్యూబాకు సంఘీభావ నిధి సేకరణ బుధవారం ప్రారంభమైంది. అమెరికా ఆంక్షలతో క్యూబా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దేశ ప్రజలు క్యూబాను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్