డోన్: మాజీ మంత్రి బుగ్గనకు నూతన సంవత్సరం శుభాకాంక్షల వెల్లువ

డోన్ నియోజకవర్గంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, విలేకరులు భారీగా తరలివచ్చి, బుగ్గన వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్