డోన్: సాయిబాబా ను దర్శించిన మంత్రి జనార్ధన్

గురువారం, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డోన్ లోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సుబ్బారెడ్డి, KDCMS ఛైర్మన్ నాగేశ్వర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్