సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బేతంచెర్ల మండలం గోరుమానుకొండ గ్రామంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది విజయాలు వివరించి కరపత్రాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్