డోన్: ఎల్లమ్మ ను దర్శించిన ఎమ్మెల్యే కోట్ల

డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఓర్వకలు మండలం ఉయ్యాలవాడ గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఆలయ సిబ్బందితో చర్చించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్