డోన్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు విజయవంతం

బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాలలో శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ప్యాపిలి జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, మామిదాలపాడు ద్వితీయ, బేతంచెర్ల తృతీయ, బనగానపల్లె నాలుగో స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్