డోన్: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి: ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుంది కూటమి ప్రభుత్వమేనని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కొమ్మేమర్రి, గుట్టలపల్లి, కౌలుపల్లి బూరుగులలలో ఆయన శనివారం పర్యటించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం సుభిక్షమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్