బేతంచెర్లలో మొక్కజొన్న ధరపై రైతుల జీపు యాత్ర

బేతంచెర్లలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జీపు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు ఆరోపించారు. తక్షణమే పంటను సరైన ధరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్