బేతంచర్ల మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజలలో మమేకమై, అధికారం చేపట్టిన సంవత్సరకాలంలో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ మన ప్రభుత్వం - మంచి ప్రభుత్వం అని సోమవారం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.