డోన్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

డోన్ టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ. 13.05 లక్షల చెక్కులను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్య చికిత్సల కోసం ఈ నిధులు కీలక సహాయమని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పెద్ద ఊరటనిచ్చే పథకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి అర్హుడు ప్రభుత్వ సేవలను పొందేలా కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

సంబంధిత పోస్ట్