డోన్‌లో ఆగస్టు 7న జాబ్ మేళా

డోన్‌లో ఆగస్టు 7న నిర్వహించనున్న ఉద్యోగ మేళా పోస్టర్‌ను గురువారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు. యువతలో నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారంతో మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొనబోతున్న ఈ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించి నేరుగా ఉద్యోగాలు ఇవ్వనున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్