డోన్‌లో ప్రజావేదికలో ఎమ్మెల్యే కోట్లకు వినతులు

డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సమస్యలపై స్పందిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్