మల్లంపల్లిలో రూ. 15 లక్షల సీసీ రోడ్ ప్రారంభం

డోన్ మండలం మల్లంపల్లి గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన రహదారులతో గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్