డోన్ లో విషాదం ఇద్దరి ఆత్మహత్య కలకలం

డోన్ పట్టణంలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పాతపేటకు చెందిన ఫరీద్, కొత్తపేట మంచాల వీధికి చెందిన అశ్విని అనే ఇద్దరు ఒకే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ ఇంతియాజ్ బాషా ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు.

సంబంధిత పోస్ట్