బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం

బేతంచెర్ల మండలం రూరల్ & అర్బన్ పరిధిలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ని బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ సొప్పాకుల శాలువాతో ఆదివారం ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకత్వానికి ఇది ఒక గౌరవ సూచకం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్