దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణలో బీజేపీ నాయకులకు సన్మానం

బేతంచెర్ల మండలంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా, నంద్యాల, డోన్ ప్రాంతాలకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ని, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ సొప్పాకుల ఆదివారం ఘనంగా సన్మానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులకు, యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న వారికి ఇది గౌరవ సూచకమని తెలిపారు. "సేవే లక్ష్యం – బీజేపీ మార్గం" నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్