సమస్యలను తెలహాస్టల్లో చదువుకునే విద్యార్థులు వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలను పాటించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడు గుడిపల్లి సురేందర్ అన్నారు. ఆదివారం ఆయన సి బెలగల్ మండలంలోని ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు, విద్యార్థులకు అవసరాలు, సౌకర్యాలను పరిశీలించారు. తనిఖీలో ఆయన విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను వారి అవసరాలను తెలుసుకున్నారు.