కోడుమూరులో రూ. 6. 57 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కోడుమూరు నియోజకవర్గ లబ్ధిదారులకు రూ. 6,57,738 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయం ప్రజలకు ఎంతో ఊరటనిస్తోందని, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్