ఈ. తాండ్రపాడు సమీపంలో రేషన్ బియ్యం స్వాధీనం

కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం ఈ. తాండ్రపాడు సమీపంలో మంగళవారం సివిల్ సప్లై అధికారులు 23 బ్యాగులలో ఉన్న 1050 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పందుల కోసం బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు డీఎసీ ఎం. రాజారఘవీర్ నేతృత్వంలోని బృందం దాడి చేసి, ఎరుకల రాముడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, అదనపు చర్యలు తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్