కోడుమూరు: 'గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం'

సి.బెళగల్ మండలం పలుకుదొడ్డిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు పథకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్