కోడుమూరు: మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ ను శుక్రవారం కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కలిశారు. ధర్మవరంలో జరిగిన మంత్రి పర్యటనలో మురళీకృష్ణ కలిశారు. బీజేపీకి చేరిన తర్వాత మంత్రి యాదవ్ ను కలిసినప్పుడు మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మురళీ నాయుడు, ఉల్చాల లక్ష్మణ్ నాయుడు, ఎల్పేట తిప్పన్న నాయుడు, పసుపుల ప్రతాప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్