కోడుమూరు: మృతుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్: రూ. 18 లక్షల మోసం

కోడుమూరులో చనిపోయిన కాకే నారాయణ, కాకే నాగరాజు అన్నదమ్ముల పేరు చెప్పి నకిలీ వ్యక్తులు ఐదు సెంట్ల స్థలం రిజిస్టర్‌ చేసుకుని రూ. 18 లక్షలు దోచుకున్న ఐదుగురిని బుధవారం సీఐ తబ్రేజ్, ఎస్సై ఎర్రిస్వామి అరెస్టు చేశారు. 1984లో కొనుగోలు చేసిన స్థలాన్ని 2023లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ వ్యక్తులతో రిజిస్టర్‌ చేయించారు. చనిపోయిన నారాయణ భార్య లీలావతి కోడమూరుకు వచ్చినపుడు మోసం బయటపడింది.

సంబంధిత పోస్ట్