కోడుమూరు: హెల్మెట్‌ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని కోడుమూరు ట్రైనీ ఎస్సై మణికంఠ తెలిపారు. బుధవారం కోట్ల సర్కిల్‌లో పోలీసు సిబ్బందితో కలిసి వాహనదారులకు హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్