కర్నూలు: దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన సవరణ

విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో, గత నెల మార్చి 18న విడుదలైన బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటనలో బధిరుల కేటగిరి అర్హతల్లో సవరణలు చేసినట్లు తెలిపారు. ముందుగా 55% కంటే ఎక్కువ వికలత్వం ఉన్నవారు అర్హులని ప్రకటించగా, తాజా సవరణ ప్రకారం రెండు చెవుల్లో 60-70 డెసిబెల్స్ వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్