కర్నూలు: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ. 50 మోసం

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వద్ద సోమవారం నాయుడు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. కర్నూలుకు చెందిన అబ్దుల్ గఫర్ ఖాన్ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ. 50 వేలు వసూలు చేసి మోసం చేశాడని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్