చింతామన్ పల్లిలో సువరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో సోమవారం సువరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సి. బెళగల్ మండలం చింతామన్ పల్లి, తిమ్మాన్ దొడ్డి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ నాయకులు సమస్యలను తెలుసుకుని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమాలు అందించాల్సిన దిశలో ప్రణాళికలు వివరించారు.

సంబంధిత పోస్ట్