కర్నూలు: జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది

వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ జగనన్న బంగారుపాళ్యం పర్యటనలో రోప్ పార్టీ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్