కర్నూలు: రాష్ట్ర వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా హఫీజ్ ఖాన్

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా హఫీజ్ ఖాన్ నియమితులయ్యారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శుక్రవారం నియమితులయ్యారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ పాలకవర్గం, మైనార్టీ కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లేందుకు, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్