స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు సునాయాసంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ పోటీ చేయలేదు. శుక్రవారం కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికైన షేక్ అహ్మద్, నారాయణరెడ్డి, మునెమ్మ, వెంకటేశ్వర్లు, సాంబశివరావు లకు మేయర్ బి.వై. రామయ్య, కమిషనర్ పి. విశ్వనాథ్ నియామక ధ్రువపత్రాలు అందజేశారు.