ఇంటర్ MEC చదువుతూనే CA ఫౌండేషన్ పూర్తి చేసేలా మాస్టర్ మైండ్స్ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కోర్సు విద్యార్థుల సమయాన్ని, శ్రమను ఆదా చేస్తోంది. దాదాపు 1000 గంటలపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన, ప్రత్యేక స్టడీ మెటీరియల్, రోజువారీ టెస్టులు విద్యార్థులను ర్యాంకుల బాట పట్టిస్తున్నాయి.
మాస్టర్ మైండ్స్ బ్రాంచీలు: గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి. అడ్మిషన్ల కోసం సంప్రదించండి: 8978180837, 9248733342