జర్నలిస్ట్ హత్య నిందితుల అరెస్టుకు ఏపీయుడబ్ల్యూజే ధర్నా

పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఏపీయుడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ హత్య కేసులో దుండగులను అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా వీ. కోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీయుడబ్ల్యూజే నాయకులు పుల్లయ్య, భీమన్న, రామన్న, నారాయణ, మల్లికార్జున, లింగమూర్తి, రాజు వినతిపత్రం అందజేశారు. ఈ సంఘటన కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో జరిగింది.

సంబంధిత పోస్ట్