కోసిగి మండలం దోడ్డిబెళగల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు పిలుపు లేకుండా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం, కష్టపడి పనిచేసిన తెదేపా నాయకుల అవమానం అయిందని సోమవారం సర్పంచ్ మాల పద్మమ్మ, సీనియర్ నాయకులు రామయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డి కోసం పనిచేసినా, ఇప్పుడు వర్గపాలనతో దూరం చేస్తూ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.