కబడ్డీలో ఎరిగేరి జట్టు విజేత: 58 జట్ల మధ్య హోరాహోరీ పోరు

నంద్యాల జిల్లా సాంబవరంలో పురుద్ధాన పండుగ సందర్భంగా జరిగిన ఉమ్మడి కర్నూలు జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో కౌతాళం మండలం ఎరిగేరి జెడ్పీ పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో సుమారు 58 పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. గ్రామ పెద్ద బసవరాజు జట్టుకు జెర్సీలు స్పాన్సర్ చేసి, మెడల్స్ అందజేశారు. గ్రామస్తులు, హెచ్ఎం రమేష్ నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు రాము విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్