మంత్రాలయంలో హైకోర్టు న్యాయమూర్తి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి శుక్రవారం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆమెను శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంచాలమ్మ, మూలబృందావనాన్ని దర్శించి మంగళహారతులు, ఫల మంత్రాక్షతలు, జ్ఞాపిక స్వీకరించారు.

సంబంధిత పోస్ట్