పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న మద్యం తాగి వాహనం నడిపినందుకు మంగళవారం 7 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది. మెజిస్ట్రేట్ సుభాష్ ఈ తీర్పు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పోలీసులు హెచ్చరించారు.