కమ్మలదిన్నె: పేదల సొంతింటి కల సాకారం చేసిన కుటమి ప్రభుత్వం

పెద్దకడబూరు మండలం కమ్మలదిన్నె గ్రామంలో సోమవారం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్లను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్కువ కాలంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల చేతికి తాళాలు అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్