మంత్రాలయం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుతో నియోజకవర్గం నేతల భేటీ

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులును శనివారం మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, జిల్లా కార్యనిర్వహణాధికారి కోట్రేష్ గౌడ్, జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి కలిశారు. ఆయన నివాసంలో కలిసి, మాట్లాడారు. నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై చర్చించారు. సమావేశంలో జిల్లా నేతలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్