మంత్రాలయం: ప్రహ్లాద దేవుడికి బంగారు రథోత్సవాలు

మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి సోమవారం రాత్రి అర్చకులు విభిన్న రథోత్సవ సేవలు నిర్వహించారు. సేవలు చేయించిన భక్తులకు సామూహిక సంకల్పాలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాద దేవుడిని బంగారు, వెండి, నవరత్న అంబారులపై వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్