నౌలేకల్: పెళ్లి చూపుల నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

పెద్దకడబూరు మండలంలో ఆదివారం నౌలేకల్ అటవీ ప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందవరం తిక్కన్న (42) అనే వ్యక్తి మృతి చెందాడు. బంధువుల పెళ్ళి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్