మాధవరం స్కూల్ లో ల్యాబ్ శంకుస్థాపన చేసిన రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం మండలం మాధవరం జడ్పీ పాఠశాలలో గురువారం జరిగిన మెగా పి. టి. ఎం 2. 0 కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి రోజును ప్రారంభించాలని అన్నారు. స్కూల్ ల్యాబ్ కోసం కొత్త భవనానికి శంకుస్థాపన చేసి, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలల వలె తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్