మంత్రాలయంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 15 కుటుంబాలు

మంత్రాలయం నియోజకవర్గంలో వైయస్సార్సీపీకి షాక్ ఇస్తూ, 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. శుక్రవారం టీడీపీ నాయకులు వరదరాజులు, అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ వైసీపీ నాయకులు గొల్ల రవి, జంగం వీరభద్ర, రవి, వెంకటేశ్, గోవిందు, నవీన్ తదితరులు పార్టీలో చేరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి, మంచాల సింగిల్ విండో చైర్మన్ రామకృష్ణారెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్